భారతమిత్రాన్ని ప్రోత్సహించండి

ఫాదర్ చల్ల డేవిడ్ (భారతమిత్రం, ప్రధాన సంపాదకులు)
06 Oct 2025
అక్టోబర్ 5 2025న కతోలిక అధికారక పక్షపత్రిక భారతమిత్రం ప్రధాన సంపాదకులు గురుశ్రీ చల్ల.డేవిడ్ హైదరాబాద్ అగ్ర పీఠంలోని గోల్కొండ లోని పునీత మిఖాయేలు దేవాలయంలో దివ్యపూజాబలని సమర్పించి,భారతమిత్రం పత్రిక విశిష్టతను ప్రజలకు తెలియజేయగా,పలువురు పత్రికను తెప్పించుకొనుటకు ముందుకొచ్చారు.విచారణ గురువు శ్రీ మరియ శేఖర్ గారికి,సకల విశ్వాసులకు డేవిడ్ గారు కృతజ్ఞతలు తెలియజేశారు.