సాటి వారి బాధ! స్వంత బాధ!.
.jpg)
డా. కల్లూరి ఆనందరావు
19 Sep 2025
స్వాంతనమ్ము గోరు స్వంత కష్టమెపుడు!
పరుల కష్షమెపుడు పలుచనౌను!
ఇతరుల హృదయమ్ము యెఱిగిన వారికి
సాటి వారి బాధ! స్వంత బాధ!.
సాటి వారి బాధ! స్వంత బాధ!.
డా. కల్లూరి ఆనందరావు
19 Sep 2025
స్వాంతనమ్ము గోరు స్వంత కష్టమెపుడు!
పరుల కష్షమెపుడు పలుచనౌను!
ఇతరుల హృదయమ్ము యెఱిగిన వారికి
సాటి వారి బాధ! స్వంత బాధ!.