గిరి శిఖరము చేరు గెలుపు తలపు!.

డా. కల్లూరి ఆనందరావు
18 Sep 2025
ఉన్నత శిఖరాలు! ఉద్విగ్న ఘట్టాలు!
ఎదిగిన ప్రతి ఘటన నెఱుక పరచు!
మొదటి మెట్టు నుండి మోకాళ్ళ బిగువుతో
గిరి శిఖరము చేరు గెలుపు తలపు!.
గిరి శిఖరము చేరు గెలుపు తలపు!.
డా. కల్లూరి ఆనందరావు
18 Sep 2025
ఉన్నత శిఖరాలు! ఉద్విగ్న ఘట్టాలు!
ఎదిగిన ప్రతి ఘటన నెఱుక పరచు!
మొదటి మెట్టు నుండి మోకాళ్ళ బిగువుతో
గిరి శిఖరము చేరు గెలుపు తలపు!.