పొదిగి తొలగినారు! పోల్చుకొనుము!.

డా. కల్లూరి ఆనందరావు
17 Sep 2025
చేతనున్న దేది సతతమ్ము నీదౌన?
చిక్కినట్లె చిక్కి చేయి జారు!
మార్పను గడిలోన మహ రాజు లెందరో
పొదిగి తొలగినారు! పోల్చుకొనుము!.
పొదిగి తొలగినారు! పోల్చుకొనుము!.
డా. కల్లూరి ఆనందరావు
17 Sep 2025
చేతనున్న దేది సతతమ్ము నీదౌన?
చిక్కినట్లె చిక్కి చేయి జారు!
మార్పను గడిలోన మహ రాజు లెందరో
పొదిగి తొలగినారు! పోల్చుకొనుము!.