ముక్తి యేమొ గాని భుక్తి లోటు!

డా. కల్లూరి ఆనందరావు
16 Sep 2025
అన్ని ముఖ్యమైన ఆచారములనుచు
ముందు వెనుక లేక ముడుపు కట్టి
అప్పు మీద అప్పు అధిక వడ్డికి చేయ
ముక్తి యేమొ గాని భుక్తి లోటు!
ముక్తి యేమొ గాని భుక్తి లోటు!
డా. కల్లూరి ఆనందరావు
16 Sep 2025
అన్ని ముఖ్యమైన ఆచారములనుచు
ముందు వెనుక లేక ముడుపు కట్టి
అప్పు మీద అప్పు అధిక వడ్డికి చేయ
ముక్తి యేమొ గాని భుక్తి లోటు!