గురుతు పట్టు టెపుడు గొప్ప నేర్పు!.

డా. కల్లూరి ఆనందరావు
15 Sep 2025
ఎంపిక యెపుడైన యెంతో ప్రధానమ్ము!
గుణ గణంబు దాని కొలత బద్ద!
ప్రతిభతొ పనిచేయు ప్రావీణ్యుల గరిమ
గురుతు పట్టు టెపుడు గొప్ప నేర్పు!.
గురుతు పట్టు టెపుడు గొప్ప నేర్పు!.
డా. కల్లూరి ఆనందరావు
15 Sep 2025
ఎంపిక యెపుడైన యెంతో ప్రధానమ్ము!
గుణ గణంబు దాని కొలత బద్ద!
ప్రతిభతొ పనిచేయు ప్రావీణ్యుల గరిమ
గురుతు పట్టు టెపుడు గొప్ప నేర్పు!.