మరణానికి చిహ్నమైన సిలువను దేవుడు జీవానికి మార్గంగా మార్చారు - పోప్

జోసెఫ్ అవినాష్
15 Sep 2025
అత్యంత భయంకరమైన మరణ సాధనమైన సిలువను దేవుడు తన ప్రేమతో రక్షణకు మార్గంగా మార్చాడు.దాని ద్వారా మనకు జీవం లభించిందని సెప్టెంబర్ 14 సిలువ విజయోత్సవ పండగ సందర్భంగా తాను అందించిన సువిశేష సందేశంలో పోప్ లియో XIV ఈ వ్యాఖ్యలు చేశారు.సిలువ దేవుని ప్రేమను వ్యక్తపరుస్తుందని దేవుని ప్రేమ శక్తివంతమైనదని ఆ ప్రేమ నుండి మనల్ని ఎవ్వరు విడదీయలేరని ఆయన అన్నారు.