లోభి దానమందు భోగమింతె!.

డా. కల్లూరి ఆనందరావు
31 Aug 2025
నోరు తెరచినంత బోళాతనము చూపి
గుండె తెరువరెపుడు కొంతమంది!
మాటలో వితరణ! మమతల మది సున్న!
లోభి దానమందు భోగ మింతె!.
లోభి దానమందు భోగమింతె!.
డా. కల్లూరి ఆనందరావు
31 Aug 2025
నోరు తెరచినంత బోళాతనము చూపి
గుండె తెరువరెపుడు కొంతమంది!
మాటలో వితరణ! మమతల మది సున్న!
లోభి దానమందు భోగ మింతె!.