అంతులేని ఆశ సంద్రమంత!.

డా. కల్లూరి ఆనందరావు
30 Aug 2025
పొందలేనిదెపుడు అందలమ్మనిపించు!
అందినంత అదియె అల్పమౌను!
తృప్తి కల్గినపుడు తృణమైన ఘనమౌను!
అంతులేని ఆశ సంద్రమంత!.
అంతులేని ఆశ సంద్రమంత!.
డా. కల్లూరి ఆనందరావు
30 Aug 2025
పొందలేనిదెపుడు అందలమ్మనిపించు!
అందినంత అదియె అల్పమౌను!
తృప్తి కల్గినపుడు తృణమైన ఘనమౌను!
అంతులేని ఆశ సంద్రమంత!.