నిరుపయుక్త కవిత నీటి మూట!.

డా. కల్లూరి ఆనందరావు
29 Aug 2025
భాష సులువు యగుచు భావమ్ము గాఢమౌ
ప్రజల కొరకు కవిత ప్రగతి మాట!
భాష బహు కఠినము, భావమ్ము మృగ్యమౌ
నిరుపయుక్త కవిత నీటి మూట!.
నిరుపయుక్త కవిత నీటి మూట!.
డా. కల్లూరి ఆనందరావు
29 Aug 2025
భాష సులువు యగుచు భావమ్ము గాఢమౌ
ప్రజల కొరకు కవిత ప్రగతి మాట!
భాష బహు కఠినము, భావమ్ము మృగ్యమౌ
నిరుపయుక్త కవిత నీటి మూట!.