పునీత బెర్నదెత్తమ్మ మాట
.webp)
క్రీస్తు జ్యోతులు మన పునీతులు
29 Aug 2025
శ్రమలను ప్రేమించటం నేర్చుకోవాలి.
మన ప్రభువు తన ముండ్ల కిరీటాన్ని
తన స్నేహితులకు ప్రసాదిస్తాడు.
ఒక రాణి తన సింహాసనం
మీద ఆనందంగా ఉన్న దాని
కంటే నాపడకపై సిలువతో
అంతకంటే ఎక్కువ ఆనందంగా
ఉన్నాను.