ఆదిలాబాద్ పీఠానికి కాపరిగా ఎన్నికైన ఫా.జోసెఫ్ తాచపరంబత్

జోసెఫ్ అవినాష్
29 Aug 2025
ఆదిలాబాద్ పీఠానికి కర్మెలైట్ ఆఫ్ మేరీ ఇమ్మాక్యులేట్ (CMI) సభకు చెందిన ఫా.జోసెఫ్ తాచపరంబత్ గారు నూతన పీఠ కాపరిగా ఎన్నికయ్యారు. ఇంతకు మునుపు ఇదే పీఠంలో పీఠాధిపతిగా సేవలందించిన మహా ఘన.ప్రిన్స్ ఆంటోని పనెంగడన్ తండ్రి గారు శంషాబాద్ పీఠానికి బదిలీ కాగా ఈ ఎన్నిక జరిగింది.