పరుల తిట్టు వాడు పామరుండు!.

డా. కల్లూరి ఆనందరావు
27 Aug 2025
ఎదుటి వారి లోని విలువైన భావాలు
గౌరవించు వాడు గురు సముండు!
తాను గొప్పయనుచు కన్ను మిన్ను మరచి
పరుల తిట్టు వాడు పామరుండు!.
పరుల తిట్టు వాడు పామరుండు!.
డా. కల్లూరి ఆనందరావు
27 Aug 2025
ఎదుటి వారి లోని విలువైన భావాలు
గౌరవించు వాడు గురు సముండు!
తాను గొప్పయనుచు కన్ను మిన్ను మరచి
పరుల తిట్టు వాడు పామరుండు!.