భవిత తీర్చిదిద్దు భవ్య మూర్తి!.

డా. కల్లూరి ఆనందరావు
09 Aug 2025
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
..............................................
చారుచక్షు వోలె పారమరయ గల్గు
దీర్ఘదర్శి కున్న తీక్షణమ్ము
సంతరించుకొన్న సమ దృష్టి గలవాడు
భవిత తీర్చిదిద్దు భవ్య మూర్తి!.