రక్ష రేఖ యెంతొ రమ్యమౌను!

డా. కల్లూరి ఆనందరావు
08 Aug 2025
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
..............................................
రిక్త హస్తమునకు రక్త సంబంధమ్ము
నిలువ బడెడు రోజు నేడు వచ్చె!
చేయి చాచగానె చెల్లి అక్కలు కట్టు
రక్ష రేఖ యెంతొ రమ్యమౌను!