శుభద శ్రవణమునకు స్వస్తి పల్కు!.

డా. కల్లూరి ఆనందరావు
06 Aug 2025
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
...............................................
చనువు నివ్వ గానె చంకనెక్కెడి వాని
చెప్పుడు పలుకులకు చెవులనీకు!
వదలకుండ వక్ర వార్తల వసబోసి
శుభద శ్రవణమునకు స్వస్తి పల్కు!.