మనసు జారినపుడు మమత తోడు!.

డా. కల్లూరి ఆనందరావు
05 Aug 2025
అంధకారమందు అంతరాత్మయె తోడు!
చేటు కాలమందు చెలిమి తోడు!
కలత బారినపుడు కవనమ్ము సైదోడు!
మనసు జారినపుడు మమత తోడు!.
మనసు జారినపుడు మమత తోడు!.
డా. కల్లూరి ఆనందరావు
05 Aug 2025
అంధకారమందు అంతరాత్మయె తోడు!
చేటు కాలమందు చెలిమి తోడు!
కలత బారినపుడు కవనమ్ము సైదోడు!
మనసు జారినపుడు మమత తోడు!.