అంధకారమణచి అవని బ్రోచు!.

డా. కల్లూరి ఆనందరావు
10 Jul 2025
కోయిల గళమందు కూరిన మధురిమ
అమృతమ్ము పంచి అలరజేయు!
గురువు బోధలందు మేరువై జ్ఞానమ్ము
అంధకారమణచి అవని బ్రోచు!
అంధకారమణచి అవని బ్రోచు!.
డా. కల్లూరి ఆనందరావు
10 Jul 2025
కోయిల గళమందు కూరిన మధురిమ
అమృతమ్ము పంచి అలరజేయు!
గురువు బోధలందు మేరువై జ్ఞానమ్ము
అంధకారమణచి అవని బ్రోచు!