బ్రతుకు దిద్దుకొనెడి ప్రజలకిమ్ము!.

డా. కల్లూరి ఆనందరావు
09 Jul 2025
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
వితరణమ్ము నెపుడు విదిలించగ వలదు!
అర్హతున్న వారికంద జేయి!
పొందుతున్నదేదొ పొదవి పట్టుకొనుచు
బ్రతుకు దిద్దుకొనెడి ప్రజలకిమ్ము!.
బ్రతుకు దిద్దుకొనెడి ప్రజలకిమ్ము!.
డా. కల్లూరి ఆనందరావు
09 Jul 2025
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
వితరణమ్ము నెపుడు విదిలించగ వలదు!
అర్హతున్న వారికంద జేయి!
పొందుతున్నదేదొ పొదవి పట్టుకొనుచు
బ్రతుకు దిద్దుకొనెడి ప్రజలకిమ్ము!.