ప్రేమ జ్యోతులందు వెలుగు నిచ్చు!.

డా. కల్లూరి ఆనందరావు
08 Jul 2025
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
మనసును గెలువంగ మాటలు వలదోయి!
మమతల విరితావి మదిని దోచు!
నిర్మలమగు మైత్రి నిర్మలాకాశమ్మె!
ప్రేమ జ్యోతులందు వెలుగు నిచ్చు!.
ప్రేమ జ్యోతులందు వెలుగు నిచ్చు!.
డా. కల్లూరి ఆనందరావు
08 Jul 2025
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
మనసును గెలువంగ మాటలు వలదోయి!
మమతల విరితావి మదిని దోచు!
నిర్మలమగు మైత్రి నిర్మలాకాశమ్మె!
ప్రేమ జ్యోతులందు వెలుగు నిచ్చు!.