అందజేయు నట్టి సాధనమ్ము!.

డా. కల్లూరి ఆనందరావు
28 Jun 2025
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
............................................................
హితవు ఔషధమ్ము! ఆత్మ బలము పెంచు!
సత్య మార్గమిచ్చు సత్వ ఫలము!
క్లిష్టమైన చోట స్పష్టమైన తెరవు
అందజేయు నట్టి సాధనమ్ము!.