వాయుదాలు వేసి వదలబోకు!

27 Jun 2025
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
...............................................
తలచుకొన్న పనిని తక్షణమే చేయి!
వాయుదాలు వేసి వదలబోకు!
శీఘ్ర గతికి తోడు స్థిమితమ్ముగాజేయు
పనులు ఫల ప్రదమ్ములగును సుమ్ము!
వాయుదాలు వేసి వదలబోకు!
27 Jun 2025
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
...............................................
తలచుకొన్న పనిని తక్షణమే చేయి!
వాయుదాలు వేసి వదలబోకు!
శీఘ్ర గతికి తోడు స్థిమితమ్ముగాజేయు
పనులు ఫల ప్రదమ్ములగును సుమ్ము!