పునీత మార్గరెట్ మరియ మాట

క్రీస్తు జ్యోతులు మన పునీతులు
27 Jun 2025
మనం ప్రభువు హృదయంలోనికి ప్రవేశించి
అతని ప్రేమను అనుభవానికి తెచ్చుకొంటే
అతనికి ప్రీతిపాత్రులంగా జీవించవచ్చు.
ప్రభువు భక్తులంతా
అతని హృదయంలోనే
వసిస్తారు.ఆ హృదయం
ఆనందకరమైన నివాసం.
దానిలో వసించేవాళ్లు ఏ
అపాయాలకీ గురికారు
ఏ శోధనలకీ లొంగరు.