మీ దృష్టిని క్రీస్తుపై కేంద్రీకరించండి - పోప్ లియో XIV

జోసెఫ్ అవినాష్

26 Jun 2025

విశ్వ కాపరి, పోప్ లియో XIV బుధవారం ట్రివెనెటో పీఠం నుండి వాటికన్ కు విచ్చేసిన గురు విద్యార్థులతో సమావేశమై వారితో ముచ్చటించారు.తమ దృష్టిని క్రీస్తుపై కేంద్రీకరించాలని, వారి జీవితంలోని ప్రతి నిమిషాన్ని క్రీస్తు కొరకు విశ్వాసం కలిగి జీవించడంలో వినియోగించుకోవాలని వారిని కోరారు. ముఖ్యంగా ఆ ప్రాంతం నుండి వచ్చి శ్రీసభను పాలించిన పోప్ జాన్ పాల్ 1 జీవితాన్ని ఆదర్శంగా స్వీకరించి క్రీస్తు మార్గంలో నడవాలని కోరారు, ఆయన యాజక జీవితానికి నిజమైన పరమార్ధాన్ని అందించిన ఉత్తమ కాపరి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ముఖ్యంగా 1వ పోప్ జాన్ పాల్ తన బోధనలలో పునీత అగస్తీను గారి జీవితాన్ని పోలి జీవించమని పేర్కొన్నారని మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి యాజక అంతస్తుకు మిమ్మల్ని ఎన్నుకున్న ప్రభువుకు నమ్మకంగా జీవిస్తూ, ఆయనపై విశ్వాసం ఉంచి ముందుకు నడవాలని పోప్ సెలవిచ్చారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN