సుకృతమని తలంచు సుగుణ శీలి!.

డా. కల్లూరి ఆనందరావు

25 Jun 2025

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
......................................................

చదువుకొన్న చదువు పదుగురి మేలుకై
అంకిత మొనరించు ఆత్మ జ్ఞాని!
పొందిన ప్రతిమేలు పొదివి పట్టుకొనుచు
సుకృతమని తలంచు సుగుణ శీలి!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN