సింహమొకటి చాలు విజయమొంద!.

డా. కల్లూరి ఆనందరావు
24 Jun 2025
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
......................................
మెప్పుకొరకు యెపుడు తప్పు మాటాడకు!
మంది బలము బట్టి మాట యనకు!
ఒప్పు వొంటరైన ముప్పును తప్పించు
సింహమొకటి చాలు విజయమొంద!.