తలను దించనట్టి ధాత్రి మనది!.

డా. కల్లూరి ఆనందరావు
07 Jun 2025
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.......................................
ఆత్మ గౌరవమ్ము అలవాటు యైనచో
తలను అమ్ముకొనెడి తలపు రాదు!
కోట్ల కొలది సొమ్ము కుమ్మరించిన గాని
తలను దించనట్టి ధాత్రి మనది!.