వెంట నిలిచినపుడె స్నేహితమ్ము!.

డా. కల్లూరి ఆనందరావు
06 Jun 2025
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
........................................
ఒకరి యడుగునందు యెకరు అడుగువేసి
కలసి నడచినపుడె కాపురమ్ము!
ఒకరి కష్టమందు ఒకరు చేయి కలిపి
వెంట నిలిచినపుడె స్నేహితమ్ము!.