మెచ్చుకొనెడివారు యెంత మంది?.

డా. కల్లూరి ఆనందరావు
05 Jun 2025
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
......................................
ఎదుటి వారి తప్పు వెదకి వెదకి జూచి
నింద వేయువారు యెంతొ మంది!
మంచి చేసినపుడు మర్యాద కొరకైన
మెచ్చుకొనెడివారు యెంత మంది?.