నిజము తెలుపువారు నేడు యేరి?.

డా. కల్లూరి ఆనందరావు
04 Jun 2025
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
........................................
మనిషి మారగానె మాట తీరులు మారు
పలికినదొకటైన వెలికి నొకటి!
ఉన్నదున్నటులుగ ఉత్ప్రేక్ష లేకుండ
నిజము తెలుపువారు నేడు యేరి?.