జూన్ మాస ప్రార్థన ఉద్దేశాన్ని ప్రకటించిన పోప్ లియో XIV
జోసెఫ్ అవినాష్
04 Jun 2025
జగద్గురువులు పోప్ లియో XIV జూన్ మాస ప్రార్థనా ఉద్దేశాన్ని ప్రకటించారు. ఈ విశ్వ ప్రపంచం కరుణతో ఎదగాలని ప్రతి ఒక్కరు ప్రార్థించాలని, ప్రతి విశ్వాసి క్రీస్తు తిరు హృదయం నుండి పరులపట్ల ఎలా దయ కలిగి జీవించాలో నేర్చుకోవాలని విశ్వ శ్రీసభను ఆదేశించారు.
