వాన వెలిసినంత వట్టి బరువు!.

డా. కల్లూరి ఆనందరావు

14 May 2025

అవసరమ్ములోన అందరూ ఆప్తులే !
తీరి తీరగానె యెవరికెవరొ?
వాన కురియునపుడు మనపైన గొడుగుండు!
వాన వెలిసినంత వట్టి బరువు!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN