మౌన భాషి యగుచు దాన మిచ్చు!.

డా. కల్లూరి ఆనందరావు
03 Apr 2025
మెఱుపు మెరవగానె ఉరుము రంకెలు వేసి
వాన రాక మనకు వల్లె వేయు!
మిడిసి పాటు లేక మేలు చేసెడి వాడు
మౌన భాషి యగుచు దాన మిచ్చు!.
మౌన భాషి యగుచు దాన మిచ్చు!.
డా. కల్లూరి ఆనందరావు
03 Apr 2025
మెఱుపు మెరవగానె ఉరుము రంకెలు వేసి
వాన రాక మనకు వల్లె వేయు!
మిడిసి పాటు లేక మేలు చేసెడి వాడు
మౌన భాషి యగుచు దాన మిచ్చు!.