కరములు బిగియించు కలిమి నీదె!.

డా. కల్లూరి ఆనందరావు
01 Apr 2025
విన్నపమ్ము వినక చిన్నబుచ్చెడి చోట
ఎన్ని నాళ్ళు వేచి యేమి ఫలము!
తెలివి తేటలుండి దేహి యనెద వేల?
కరములు బిగియించు కలిమి నీదె!.
కరములు బిగియించు కలిమి నీదె!.
డా. కల్లూరి ఆనందరావు
01 Apr 2025
విన్నపమ్ము వినక చిన్నబుచ్చెడి చోట
ఎన్ని నాళ్ళు వేచి యేమి ఫలము!
తెలివి తేటలుండి దేహి యనెద వేల?
కరములు బిగియించు కలిమి నీదె!.