దప్పిక కలిగించు! దాహమిడదు!.

డా. కల్లూరి ఆనందరావు
25 Mar 2025
కనికరమ్ము కూడ కనికట్టు యైనచో
మానవత్వమునకు మచ్చ కాద?
వెంటబడిన కొలది యెండమావి జలము
దప్పిక కలిగించు! దాహమిడదు!.
దప్పిక కలిగించు! దాహమిడదు!.
డా. కల్లూరి ఆనందరావు
25 Mar 2025
కనికరమ్ము కూడ కనికట్టు యైనచో
మానవత్వమునకు మచ్చ కాద?
వెంటబడిన కొలది యెండమావి జలము
దప్పిక కలిగించు! దాహమిడదు!.