ఘర్మ జలము చిందు గాథలుండు!

డా. కల్లూరి ఆనందరావు
23 Mar 2025
వ్రాసిన ప్రతి కవిత వాసికెక్కుట కల్ల!
పొదిగిన ప్రతి పదము పొత్తమౌన?
విస్ఫులింగములను వెలి గ్రక్కు కవితలో
ఘర్మ జలము చిందు గాథలుండు!
ఘర్మ జలము చిందు గాథలుండు!
డా. కల్లూరి ఆనందరావు
23 Mar 2025
వ్రాసిన ప్రతి కవిత వాసికెక్కుట కల్ల!
పొదిగిన ప్రతి పదము పొత్తమౌన?
విస్ఫులింగములను వెలి గ్రక్కు కవితలో
ఘర్మ జలము చిందు గాథలుండు!