ఆలసింతువేల? ఆర్తికిమ్ము!.

డా. కల్లూరి ఆనందరావు

22 Mar 2025

చేయదలచుకొన్న సాయమ్ము నాపకు!
ఈయదలచుకొన్న వేగమిమ్ము!
గుండె నెనరు నంత కూరిమిగా మార్చి
ఆలసింతువేల? ఆర్తికిమ్ము!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN