నవ్యమైన కవిత కావ్యమౌను!.
డా. కల్లూరి ఆనందరావు
21 Mar 2025
జీవనమ్ము లోని చేతనత్వమునకు
రంగు రూపమిచ్చు రమ్య కవిత!
కలల నిద్ర లేపి కర్తవ్యముదెలుపు
నవ్యమైన కవిత కావ్యమౌను!.
నవ్యమైన కవిత కావ్యమౌను!.
డా. కల్లూరి ఆనందరావు
21 Mar 2025
జీవనమ్ము లోని చేతనత్వమునకు
రంగు రూపమిచ్చు రమ్య కవిత!
కలల నిద్ర లేపి కర్తవ్యముదెలుపు
నవ్యమైన కవిత కావ్యమౌను!.