జీవనాంబరమ్ము నీదె సుమ్ము!.

డా. కల్లూరి ఆనందరావు
22 Feb 2025
నిదురలెమ్ము సఖుడ!బ్రతుకు మగ్గమునందు
రేపటి భవిషత్తు నేయ వలయు!
కలల రంగులున్న తళతళలాడెడి
జీవనాంబరమ్ము నీదె సుమ్ము!.
జీవనాంబరమ్ము నీదె సుమ్ము!.
డా. కల్లూరి ఆనందరావు
22 Feb 2025
నిదురలెమ్ము సఖుడ!బ్రతుకు మగ్గమునందు
రేపటి భవిషత్తు నేయ వలయు!
కలల రంగులున్న తళతళలాడెడి
జీవనాంబరమ్ము నీదె సుమ్ము!.