వెలుగు జలధి పైన వేగు చుక్క!.

డా. కల్లూరి ఆనందరావు
21 Feb 2025
ఇంత యింత చింత లెంత బాధించినా
తట్టుకొనెడి శక్తి తనకె గలదు!
అంతరంగమందు ఆరని ధీ జ్వాల
వెలుగు జలధి పైన వేగు చుక్క!.
వెలుగు జలధి పైన వేగు చుక్క!.
డా. కల్లూరి ఆనందరావు
21 Feb 2025
ఇంత యింత చింత లెంత బాధించినా
తట్టుకొనెడి శక్తి తనకె గలదు!
అంతరంగమందు ఆరని ధీ జ్వాల
వెలుగు జలధి పైన వేగు చుక్క!.