కాంక్ష సేసినపుడె కలుగు సిద్ధి!.

డా. కల్లూరి ఆనందరావు
20 Feb 2025
మనిషి గొప్పశక్తి మానవాభ్యుదయమ్మె!
మర మనుషుల వోలె మనుట గాదు!
సంఘ జీవితమ్ము సర్వుల యభివృద్ధి
కాంక్ష సేసినపుడె కలుగు సిద్ధి!.
కాంక్ష సేసినపుడె కలుగు సిద్ధి!.
డా. కల్లూరి ఆనందరావు
20 Feb 2025
మనిషి గొప్పశక్తి మానవాభ్యుదయమ్మె!
మర మనుషుల వోలె మనుట గాదు!
సంఘ జీవితమ్ము సర్వుల యభివృద్ధి
కాంక్ష సేసినపుడె కలుగు సిద్ధి!.