చిన్న కష్టమైన పెద్ద కొండ!.

డా. కల్లూరి ఆనందరావు
19 Feb 2025
మాటలు బహుబాగు!మంత్రముగ్దుల జేయు!
చేతలు కడు కుఱచ!స్వార్థమయము!
విధులకు వొడబడని నిర్భాద్యులకెపుడు
చిన్న కష్టమైన పెద్ద కొండ!.
చిన్న కష్టమైన పెద్ద కొండ!.
డా. కల్లూరి ఆనందరావు
19 Feb 2025
మాటలు బహుబాగు!మంత్రముగ్దుల జేయు!
చేతలు కడు కుఱచ!స్వార్థమయము!
విధులకు వొడబడని నిర్భాద్యులకెపుడు
చిన్న కష్టమైన పెద్ద కొండ!.