ఉత్తమోత్తమునకు చెంతనుండు!.

డా. కల్లూరి ఆనందరావు
18 Feb 2025
మేలు చేయువాని కేలు పట్టి నడువు!
దక్షుడైన వాని దారి విడకు!
ఏది యుత్తమమ్మొ నిగ్గు దేల్చగలుగు
ఉత్తమోత్తమునకు చెంతనుండు!.
ఉత్తమోత్తమునకు చెంతనుండు!.
డా. కల్లూరి ఆనందరావు
18 Feb 2025
మేలు చేయువాని కేలు పట్టి నడువు!
దక్షుడైన వాని దారి విడకు!
ఏది యుత్తమమ్మొ నిగ్గు దేల్చగలుగు
ఉత్తమోత్తమునకు చెంతనుండు!.