విశాఖ అగ్రపీఠ కాపరి ఉడుమల బాల గారికి అభినందనలతో

జోసెఫ్ అవినాష్
12 Feb 2025
విశాఖ అగ్రపీఠ కాపరిగా నియమితులైన మహా పూజ్య ఉడుమల బాల గారిని హైదరాబాద్ ,పునీత యోహాను ప్రాంతీయ గురు విద్యాలయం వేదికగా తెలుగు కతోలిక పీఠాధిపతుల సమాఖ్య సేవ విభాగలలో సేవలందిస్తున్న పలువురు గురువులు తండ్రి గారిని ఘనంగా సన్మానించి, పుష్పగుచ్చాన్ని అందించి అభినందనలు తెలిపారు.ఈ సన్మాన కార్యక్రమంలో టిసిబిసి డిప్యూటీ సెక్రెటరీ గురుశ్రీ రాజు అలెక్స్ వివిధ కమీషన్ల డైరెక్టర్లు, సెక్రెటరీలు,కతోలిక పక్ష పత్రిక భారతమిత్రం ప్రధాన సంపాదకులు గురుశ్రీ చల్ల డేవిడ్ పాల్గొన్నారు.