భారత శ్రీసభను ప్రగతి పదంలో నడిపించండి- పోప్

జోసెఫ్ అవినాష్
11 Feb 2025
అఖిలభారత కతోలిక పీఠాధిపతులు,భారత శ్రీసభకు ఆశాజ్యోతిగా నిలవాలని,ముఖ్యంగా నిరుపేదల పట్ల శ్రద్ధను వహిస్తూ, వారిని ఆదరిస్తూ, శ్రీ సభ ద్వారాలను అందరి కొరకు తెరవాలని ఇటీవల భువనేశ్వర్ వేదికగా జనవరి 28న జరిగిన అఖిల భారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య 36వ సర్వసభ్య సమావేశాలలో పాల్గొంటున్న పీఠాధిపతులను ఉద్దేశించి పోప్ ఈ వ్యాఖ్యలు చేశారు.