నవ్య జీవమునకు నాంది పలుకు

డా. కల్లూరి ఆనందరావు
10 Feb 2025
ఆప్తుల కలయికలొ ఆత్మీయత పెరుగు!
హృదయ భాషణమ్ము హృద్యమౌను!
మాట మంత్రమగుచు మనసు దోచుకొనుచు
నవ్య జీవమునకు నాంది పలుకు!.
నవ్య జీవమునకు నాంది పలుకు
డా. కల్లూరి ఆనందరావు
10 Feb 2025
ఆప్తుల కలయికలొ ఆత్మీయత పెరుగు!
హృదయ భాషణమ్ము హృద్యమౌను!
మాట మంత్రమగుచు మనసు దోచుకొనుచు
నవ్య జీవమునకు నాంది పలుకు!.