అమ్మ గోరుముద్ద అమృత ప్రాయంబు!

డా. కల్లూరి ఆనందరావు
09 Feb 2025
అమ్మ గోరుముద్ద అమృత ప్రాయంబు!
ముద్ద ముద్ద లోను మురిపెముండు!
నాన్న పలుకులెపుడు వెన్నెల దివ్వెలు
కటిక చీకటి బాపు కాంతులవ్వి !.
అమ్మ గోరుముద్ద అమృత ప్రాయంబు!
డా. కల్లూరి ఆనందరావు
09 Feb 2025
అమ్మ గోరుముద్ద అమృత ప్రాయంబు!
ముద్ద ముద్ద లోను మురిపెముండు!
నాన్న పలుకులెపుడు వెన్నెల దివ్వెలు
కటిక చీకటి బాపు కాంతులవ్వి !.