పరులు మెచ్చనట్టి పనులు కీడు!.

డా. కల్లూరి ఆనందరావు
08 Feb 2025
అదుపులోన లేని ఆలోచనలు కీడు!
మితము దాటినట్టి ఇచ్ఛ కీడు!
పొటమరించినట్టి పొగరు యెపుడు కీడు!
పరులు మెచ్చనట్టి పనులు కీడు!.
పరులు మెచ్చనట్టి పనులు కీడు!.
డా. కల్లూరి ఆనందరావు
08 Feb 2025
అదుపులోన లేని ఆలోచనలు కీడు!
మితము దాటినట్టి ఇచ్ఛ కీడు!
పొటమరించినట్టి పొగరు యెపుడు కీడు!
పరులు మెచ్చనట్టి పనులు కీడు!.