సంతసించు ఘనులు కొంతమంది!.

డా. కల్లూరి ఆనందరావు
07 Feb 2025
సద్విషయములందు సాన్నిహిత్యము గల్గి
ఆత్మ తృప్తి నొందు అనఘులుంద్రు!
ఉన్న దాని నుండి కొంతైన పంచుచూ
సంతసించు ఘనులు కొంతమంది!.
సంతసించు ఘనులు కొంతమంది!.
డా. కల్లూరి ఆనందరావు
07 Feb 2025
సద్విషయములందు సాన్నిహిత్యము గల్గి
ఆత్మ తృప్తి నొందు అనఘులుంద్రు!
ఉన్న దాని నుండి కొంతైన పంచుచూ
సంతసించు ఘనులు కొంతమంది!.