అంది వచ్చినపుడె అంత శుభము!.

డా. కల్లూరి ఆనందరావు
06 Feb 2025
జాగరూకత యన ఆగిపోవుట కాదు!
అరసి చూచుకొనుచు సాగు విధము!
గతిని తప్పనట్టి క్రమమైన జీవితమ్
అంది వచ్చినపుడె అంత శుభము!.
అంది వచ్చినపుడె అంత శుభము!.
డా. కల్లూరి ఆనందరావు
06 Feb 2025
జాగరూకత యన ఆగిపోవుట కాదు!
అరసి చూచుకొనుచు సాగు విధము!
గతిని తప్పనట్టి క్రమమైన జీవితమ్
అంది వచ్చినపుడె అంత శుభము!.